Mass Power Movie Featured snippet from the web Mass Power is a Telugu movie starring Siva Jonnalagadda and Sandeepti in prominent roles. It is a drama directed by Siva Jonnalagadda.
#masspowermovie
#sandeepti
#sivajonnalagadda
#tollywood
శివ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై శివ జొన్నలగడ్డ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన చిత్రం మాస్ పవర్. ఈ చిత్రం విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఫిలించాంబర్ లో 50 రోజుల వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సీనియర్ దర్శకులు సాగర్, ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, లయన్ సాయి వెంకట్ చిత్ర యూనిట్ కు యాభై రోజుల షీల్డ్స్ అందజేశారు.